సామలతో అన్నం, ఉప్మా, కిచిడీ, ఇడ్లీ, దోశలు తయారు చేసుకోవచ్చు. వండే ముందు కనీసం 4 నుండి 6 గంటలు నానబెడితే పోషకాలు పూర్తిగా లభిస్తాయి.